RRR గ్రాండ్ రిలీజ్.. Bheemla Nayak పై ఆఖరి అస్త్రం | Pawan Kalyan || Filmibeat Telugu

2021-11-22 1,460

SS Rajamouli to meet pawan kalyan soon.
#Pawankalyan
#SsRajamouli
#RRRMovie
#BheemlaNayak
#Radheshyam
#Prabhas

బిమ్లా నాయక్ సినిమా తర్వాత వచ్చిన కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా ఈజీ గా అందుకుంటుంది. కానీ RRR సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన రిస్క్ లో పడినట్లే. అందుకే బిమ్లా నాయక్ సినిమాను కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవాలని రాజమౌళి పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.